top of page
Search

రొయ్యల చెరువులలో మైక్రోసిస్టిస్ నియంత్రణ - రైతు సంతృప్తి - మిస్టర్ నాగమల్లేశ్వర్ రావు.

Updated: Jul 17, 2021

రైతులతో రెగ్యులర్ ఇంటరాక్షన్లో భాగంగా, బ్లూవెయిట్ టీం, ఒక మంచి ఫీడ్బ్యాక్ ని సేకరించింది. రొయ్య రైతు అయిన నాగమల్లేశ్వర రావు గారి నుండి ఒక మంచి రివ్యూ ని కలెక్ట్ చేసారు., అతను DOC 35(వ రోజున ) తన చెరువులో మైక్రోసిస్టిస్ బారిన పడి, దాని నుండి ఈజీ గా బయటకు రాగలిగాడు. ఈ చెరువు కృష్ణ జిల్లా, ఎపి ఇండియాలోని పల్లెవాడ గ్రామంలో ఉంది.


అతని చెరువులో మైక్రోసిస్టిస్ సమస్య యొక్క చెరువు ఫోటోలు (చికిత్సకు ముందు)






పై దృశ్యాలు చూసిన తరువాత, ప్రతిరోజూ తన చెరువును వద్దకు వెళ్లాలంటేనే అసలు ఇంటరెస్ట్ వచ్చేది కాదు నాగమల్లేశ్శ్వర్ రావు గారికి.


ఇటువంటి మైక్రోసిస్టిస్ రొయ్యలకు మాత్రమే కాదు, మానవులకు కూడా హానికరం, మైక్రోసిస్ట్ ఒక హెపటోటాక్సిన్, ఇది రొయ్యల హెపాటోపాంక్రియాస్‌ను నాశనం చేస్తుంది, చాలా మంది రైతులు DOC ౩౦వ రోజునే హార్వెస్ట్ చేసి లక్షల విలువైన పెట్టుబడులను కోల్పోయారు. బ్లూవెయిట్ యొక్క ఇన్నోవేషన్ సైనో ప్రో, వారికి తెలిసి వుండి ఉంటే, వారు దాని నుండి బయటకు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.


రైతుకు బ్లూవెయిట్ గురించి అవగాహన వుండి, తన చెరువు నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న అకివిడు, పశ్చిమ గోదావరి జిల్లా, వద్ద ఉన్న బ్లూవెయిట్ ఫ్యాక్టరీ డిపోను సందర్శించాడు. బ్లూవెయిట్ యొక్క అకివిడు డిపో హెడ్ రమేష్ గారు (+919849983791) ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో అతనికి స్పష్టంగా మార్గనిర్దేశం చేశారు.


మొదట, బ్లూవెయిట్ యొక్క డిపో హెడ్ రమేష్ గారు, చెరువు యొక్క పిహెచ్ ను అడిగి, అది 8.4 వద్ద వుండి అని తెలుసుకున్నారు. ఎందుకంటే పిహెచ్ ఎక్కువగా ఉంటే, 9.1 పైన ఉంటే, ఏ చికిత్స అయినా సరిగా పనిచేయదు. అలాగే ఒకసారి పూర్తి ల్యాబ్ రిపోర్ట్ ను చేయించారు


ఈ పరిస్థితిని గమనించిన తరువాత,

రమేష్ గారు రైతుకి బ్లూవెయిట్ యొక్క సైనో ప్రో ఎలా కరెక్టుగా వాడాలో రెండు స్టెప్స్ గా వివరించారు.


మొదటిది:

ఎకరానికి 500 గ్రాముల చొప్పున నీటిలో అప్లై చేయాలి ఉదయం 8 నుంచి 9 గంటల వవ్యధిలో.

అప్లై చేసేటప్పుడు అవసరమైన పరిమాణంలో సైనో ప్రో కలపడానికి పెద్ద మొత్తంలో నీరు (పడవ నిండుగా) తీసుకోవాలని రైతును కోరారు. అప్లై చేసినపుడు నిలువు చారలు అడ్డం చారాలుగా చెరువంతా సమానంగా అప్లై చేయాలి.


రెండవది:

మొదటి డోస్ ఇచ్చిన 5 రోజుల తరువాత మరో 500 గ్రాముల / ఎకరానికి చెరువులో అదే పద్ధతిలో అప్లై చెయ్యాలని రైతుకు సిఫారసు చేసారు. ఒకవేళ మైక్రోసిస్టిస్ బాగా దట్టంగా ఉంటే రెండు డోస్ ల మధ్య వ్యవధి 5 రోజులు కాకుండా 3 రోజులకి తగ్గించమని చెప్పారు.


ముఖ్య గమినిక:

సైనో ప్రో ఇస్తున్న సమయంలో బోరు నీటిని చెరువుకి తోడవద్దని, అలాగే అధిక ఫోస్ఫోరోస్ ఉన్న మినరల్స్ ని అప్లై చేయొద్దని రైతును హెచ్చిరించారు.


ఎందుకంటే, చెరువు నీటిలో ఫాస్ఫరస్ మరియు సూర్యకాంతి సమక్షంలో మైక్రోసిస్టిస్ వేగంగా పెరుగుతుంది, కాబట్టి ఇక్కడ మనం వ్యవస్థలోకి ఫాస్పరస్ ప్రవేశాన్ని తగ్గిస్తున్నాము.



సైనో ప్రో యొక్క రెండవ మోతాదు అప్లై చేసిన తర్వాత ఫలితం ఇక్కడ పిక్చర్స్ లో కనబడుతుంది.



7 వ రోజు నాటికి పూర్తిగా మైక్రోసైస్టిస్ పూర్తిగా తొలగిపోయింది. శక్తివంతమైన ప్రోబయోటిక్ యొక్క సేంద్రీయ చర్య ఆక్వాకల్చర్‌కు ఒక వరం. ఎందుకంటే సైనో ప్రోలో ప్రత్యేకమైన బాసిల్లస్ జాతులు ఉంటాయి, ఇవి ఫాస్పరస్‌ను విచ్ఛిన్నం చేస్తాయి, దాని ద్వారా మైక్రోసైస్ట్‌ దూరం అవుతుంది.

ఇప్పుడు, మీకు ఈ ఇష్యూ ఉంటే బ్లూవెయిట్ ని ఒకసారి సందర్శించడానికి వెనుకాడొద్దు.

పైన తెలిపిన రమేష్ గారికి ఒకసారి కాల్ చేయండి. +919849983791

హ్యాపీ ష్రిమ్ప్ ఫార్మింగ్ !!




2,251 views0 comments
bottom of page